Tuesday 10 April 2012

ఎన్టీఆర్ ‘బాద్‌షా’ రెగ్యులర్ షూటింగ్ డీటేల్స్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మే 15న ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు.

పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాటే హైలెట్

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ ఆడియో త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఆడియోలో మరో విశేషం చోటు చేసుకున్నదని తెలుస్తోంది. అది మరేదో కాదు..పవన్ స్వయంగా గొంతు సవరించటం. గతంలో జానీ,తమ్ముడు,ఖుషీ చిత్రాలలో పాడిన పవన్ మరో సారి ఈ అభిమానులను అలరించటానికి పాట పాడారని విశ్వసనీయ సమాచారం. హరీష్ శంకర్ రిక్వెస్ట్ మేరకు పాడిన ఆ పాట పక్కా మాస్ సాంగ్ అని ...ఆడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుందని చెప్తున్నారు. ఇక 'గబ్బర్‌సింగ్'ఆడియో ఈ నెల 15న హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో జరుగుతోంది. ఈ ఆడియో పంక్షన్ లో బాబా సెహగల్ తన సంగీతం తో అలరించనున్నారు.

బరి నుంచి ‘ఈగ’ ఔట్... నలిపేస్తారని భయమా?


ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఈగ’ చిత్రం ఈ సమ్మర్లోనే ప్రేక్షకులను అలరిస్తుందని రాజమౌళి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సమ్మర్ బరి నుంచి ‘ఈగ’ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్రహీరోల సినిమాల జోరు తగ్గాక...అంటే జూన్ నెలలో ఈచిత్రాన్ని విడుదల చేయడనికి సన్నాహాలు చేస్తున్నారట. 

వాస్తవానికి ఆ అగ్రహీరోల సినిమాలతో పాటు రాజమౌళి ‘ఈగ’ చిత్రంపై కూడా వాటితో సమానమైన అంచనాలు ఉన్నాయి. యూట్యూబ్ లో అయితే అగ్రహీరోలందరినీ ‘ఈగ’ ఎప్పుడో దాటేసింది. ఈ లెక్క ప్రకారం అగ్ర హీరోల నుంచి పోటీని వీజీగా తట్టుకోగలదు.

మహేష్ పాటే... రవితేజ సినిమా టైటిల్



మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బిజినెస్ మేన్’ చిత్రంలోని ‘సార్ వస్తారొస్తారా’ అనే సాంగ్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజా ఈ పాట పేరునే మాస్ మాహారాజ రవితేజ తన సినిమా పేరుగా పెట్టుకుంటున్నారు. ‘సార్ వస్తారు’ టైటిల్ పేరుతో ఆయన చిత్రం రూపొందబోతోంది. 

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బేనర్‌పై ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. యువత, సోలో చిత్రాలు దర్శకత్వం వహించిన పరశురాం ఈచిత్రానికి దర్శకుడు. ‘సార్ వస్తారు’ టైటిల్‌పై చాలా క్యాచీగా ఉండటంతో రవితేజ దీనిపై చాలా ఇంట్రస్టు చూపుతున్నట్లు సమాచారం. 

వైయస్ జగన్ పార్టీ నేతలకు గన్‌మెన్‌ల ఉపసంహరణ



హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, తాజా మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులకు ప్రభుత్వం గన్‌మెన్‌లను ఉపసంహరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాజీనామా చేసిన పదిహేడు మంది నేతలకు గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. దీంతో మంగళవారం ఉదయం నుండి తాజా మాజీలకు గన్‌మెన్‌లు అందుబాటులో లేరు.

గన్‌మెన్‌ల తొలగింపుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండిపడింది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే గన్‌మెన్‌లను తొలగించారని ఆరోపించారు. రైతుల కోసం పదవులు వదులుకున్న తాము గన్‌మెన్‌లను తొలగిస్తే భయపడతామనుకోవడం పొరపాటమని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

వైయస్ జైలుకెళ్లేవారేమో?: ఆనం, పథకాలపై బొత్స


హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికుండి అవినీతి ఆరోపణలు రుజువైతే జైలుకు వెళ్లి ఉండే వారేమోనని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెసు నేతలు వేర్వేరుగా విరుచుకు పడ్డారు.

తాము వైయస్‌కు వారసులం కాదని కాంగ్రెసు పార్టీ వారసులమని ఆనం చెప్పారు. కాంగ్రెసు పేరుతో జగన్ లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

వైయస్సార్‌పై మంత్రి కొండ్రు మురళి ఘాటు వ్యాఖ్యలు



హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై మంత్రి కొండ్రు మురళి మంగళవారం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవి ఛానల్ నిర్వహించి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితులకు వైయస్ రాజశేఖర రెడ్డి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఆయన పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెసు పార్టీలోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.

దళితులు, బహుజనులు కాంగ్రెసు పార్టీలోనే ఎదిగే అవకాశముందన్నారు. తెలుగుదేశం, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ద్వారా దళితులకు న్యాయం జరగదన్నారు. ఆ పార్టీలో వారు ఎదగలేరన్నారు. విలువ కూడా ఉండదని ఆరోపించారు.

ప్రతి కుటుంబంలో జూ.ఎన్టీఆర్ లాంటి కొడుకు

ఎన్టీఆర్‌ని మాస్ హీరోగా ఎక్స్‌పెక్ట్ చేసేవారికి ఆయన మాస్‌తో పాటు ఫ్యామిలీ హీరోగా కనిపిస్తారు. ప్రతి కుటుంబంలో ఇలాంటి కొడుకు, ఇలాంటి హీరో ఉండాలని అందరూ కోరుకునేలా ఉంటుంది ఆయన పాత్ర అంటున్నారు దమ్ము నిర్మాత కె.ఎస్ రామారావు. బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'దమ్ము'. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న తమ చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

‘దరువు’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు


మాస్ మహరాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ‘దరువు’ ఆడియో విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 18న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. శివ(శౌర్యం ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవల మీడియాతో నిర్మాత మాట్లాడుతూ ''రవితేజ హావభావాలకు సరిపడే కథ ఇది. మాస్‌ని ఆకట్టుకొనే అంశాలున్నాయి. బ్యాంకాక్‌, రామోజీ ఫిల్మ్‌సిటీల్లో రెండు షెడ్యూళ్లు పూర్తిచేశాం.

'రచ్చ' మూడు రోజుల కలెక్షన్స్


రచ్చ' చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 15 కోట్ల షేర్ సాధించిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి. ప్రసాద్ ప్రకటించారు. రాంచరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎన్.వి. ప్రసాద్, పారస్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ గురువారం అంటే ఈ నెల 5న 'రచ్చ' విడుదలైంది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని సోమవారం ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలను తెలియచేసారు.

మోహన్ బాబుకు చిరు కౌంటర్...అక్కినేని పంచ్


ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు 75 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ ఏఎన్ఆర్, మోహన్ బాబు, చిరంజీవిల మధ్య కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసకున్నాయి.

మోహన్ బాబు మాట్లాడుతూ...‘ప్రేమాభిషేకం సినిమా షూటింగ్ సమయంలో అన్నపూర్ణమ్మగారిని కలిసినప్పుడు ఆమె నాతో ఇలా అన్నారు. నువ్వు ఏఎన్ఆర్ కంటే గొప్ప నటుడివి, ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ డైలాగులు చెప్పే సత్తా నీకు మాత్రమే ఉంది,

telugu mp3 songs(2012)

onamaalu telugu songs free download


Onamaalu (2012) Telugu Mp3 Songs Free Download
7 comments | Labels:  ]
Onamaalu (2012) Movie Audio Album Art - CD Covers - Front Poster

Onamaalu (2012) Movie Audio CD RIPS Music Free Download

Cast & Crew :: Rajendra Prasad & Kalyani
Music :: Koti
Director :: Kranthi Madhav
Producer :: Kranthi Madhav
Cassettes & CD's On :: Aditya Music
Ripper :: tEam AtoZmp3

-= TrackList =-

01 - Sooridu - Koti
02 - Arudhaina - Srikrishna
03 - Pandugante - Krishna Chaitanya,Chaitra
04 - Hey Yamma - Malavika
05 - Pillalu Bagunnara -Nitya Santoshini



Click Below To Download All Songs [320KBPS] [39 MB]

[MediaFi] OR [Ziddu]
 OR [Rapidsh] OR [SendSp] OR [Easy-share]
OR

Click Below To Download All Songs [128KBPS] [18 MB]
[MediaFi] OR [Ziddu] OR [Rapidsh] OR [SendSp] OR [Easy-share]

OR


Click Below To Download Individual Songs



01 - Sooridu - KotiDownload Link - 320KBPS : [SendSp] OR [Mediafire]
Download Link - 128KBPS : [SendSp] OR [Mediafire]02 - Arudhaina - SrikrishnaDownload Link - 320KBPS : [SendSp] OR [Mediafire]
Download Link - 128KBPS : [SendSp] OR [Mediafire]03 - Pandugante - Krishna Chaitanya,ChaitraDownload Link - 320KBPS : [SendSp] OR [Mediafire]
Download Link - 128KBPS : [SendSp] OR [Mediafire]04 - Hey Yamma - MalavikaDownload Link - 320KBPS : [SendSp] OR [Mediafire]
Download Link - 128KBPS : [SendSp] OR [Mediafire]05 - Pillalu Bagunnara -Nitya SantoshiniDownload Link - 320KBPS : [SendSp] OR [Mediafire]
Download Link - 128KBPS : [SendSp] OR [Mediafire]

3 telugu mp3 songs free download


3 (2012) Telugu Mp3 Songs Free Download
22 comments | Labels:  ]
3 (2012) Movie Audio Album Art - CD Covers - Front Poster

3 (2012) Movie Audio Music Free Download

Cast & Crew :: Dhanush & Shruthi Hassan
Music :: Anirudh
Director :: Aishwarya Dhanush
Producer :: Dr K. Vimala Geetha & Dhanush
Cassettes & CD's On :: Sony Entertainment
Ripper :: tEam AtoZmp3

-= TrackList =-

01 - Yedhalo Oka Mounam - Ajesh Ahsok,Anirudh
02 - Kannuladha - Dhanush,Shruthi Haassan
03 - Come On Girls - Anirudh,Ananth
04 - Nee Paata Madhuram - Roop Kumar Rathod,Shreya Ghoshal
05 - A Life Full Of Love - Theme Music
06 - Why This Kolaveri Di ? - Dhanush
07 - The Rythm Of Love - Theme Music
08 - Po Ve Po - Mohit Chauhan,Anirudh
09 - Theme Of 3 - Theme Music
10 - Po Ve Po (Remix) - Sathya Prakash,Harish Swaminathan


Click Below To Download All Songs [320KBPS] [61 MB]

[MediaFi] OR [Ziddu]
 OR [Rapidsh] OR [SendSp] OR [Easy-share]
OR

Click Below To Download All Songs [128KBPS] [29 MB]
[MediaFi] OR [Ziddu] OR [Rapidsh] OR [SendSp] OR [Easy-share]

OR


Click Below To Download Individual Songs



01 - Yedhalo Oka Mounam - Ajesh Ahsok,Anirudh
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]02 - Kannuladha - Dhanush,Shruthi Haassan
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]03 - Come On Girls - Anirudh,Ananth
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]04 - Nee Paata Madhuram - Roop Kumar Rathod,Shreya Ghoshal
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]05 - A Life Full Of Love - Theme Music
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]06 - Why This Kolaveri Di ? - Dhanush
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]07 - The Rythm Of Love - Theme Music
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]08 - Po Ve Po - Mohit Chauhan,Anirudh
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]09 - Theme Of 3 - Theme Music
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]10 - Po Ve Po (Remix) - Sathya Prakash,Harish Swaminathan
Download Link - 320KBPS : [SendSp] OR [RapidShar]
Download Link - 128KBPS : [SendSp] OR [RapidShar]